Breaking News

Donald Trump: ‘స్కర్ట్ పైకిలేపి.. అక్కడ తాకి..’ విమానంలో ట్రంప్ లైంగిక వేధింపులు


Donald Trump: అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధమవుతోన్న అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌నకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. అధ్యక్ష పదవిలో రెండుసార్లు అభిశంసన తీర్మానం, యూఎస్ క్యాపిటల్‌ హిల్ భవనంపై దాడి ఘటన, అధ్యక్ష భవనం వైట్‌హౌజ్‌లో ఉన్నప్పుడు కీలకమైన పత్రాల మిస్సింగ్‌ తదితర అభియోగాలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. అమెరికా చరిత్రలోనే ఇంతటి వివాదంలో ఏ అధ్యక్షుడు చిక్కుకున్న దాఖలాలు లేవని ట్రంప్ ప్రత్యర్థులు అంటారు.

By May 03, 2023 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/us-woman-jessica-leeds-testifies-how-donald-trump-groped-her-on-flight-in-manhattan-court/articleshow/99949045.cms

No comments