మహిళ మెడలో గొలుసు కొట్టేసి.. రక్షించమంటూ పోలీసుల్ని వేడుకున్న దొంగ.. ఇంతకీ ఏం జరిగింది!
కొన్ని రోజులుగా ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకున్న ఇద్దరు దొంగలు.. వారి మెడలో బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తస్కరిస్తున్నారు. ఈ తరహా నేరాలపై నిఘా పెట్టిన పోలీసులు.. దొంగలను ఎలాగైనా పట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. రెండు రోజుల కిందట ఓ వంతెన సమీపంలో మహిళ వెళ్తుండగా.. బైక్‌పై వచ్చిన దొంగలు ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లారు. బాధితురాలు కేకలు వేయడంతో పోలీసులు రంగంలోకి దిగి.. దొంగలను వెంబడించి పట్టుకున్నారు.
By May 29, 2023 at 09:52AM
By May 29, 2023 at 09:52AM
No comments