UP Sarus Crane: ఆరిఫ్‌ను చూడగానే రెక్కలు ఆడిస్తూ.. కన్నీళ్లు పెట్టించిన కొంగ ప్రేమ
మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుందేమో గానీ మూగ జీవులు చూపించే ప్రేమ స్వచ్ఛమైంది. అవి ఒక్కసారి ఇష్టపడితే చాలు.. జీవితాంతం అదే ప్రేమను కనబరుస్తాయి. దానికి నిదర్శనమే ఈ కొంగ చూపిస్తోన్న ప్రేమ. తన ప్రాణాలను కాపాడి ప్రేమతో సాకిన వ్యక్తిని దాదాపు మూడు వారాల తర్వాత చూసిన ఈ కొంగ రెక్కలు ఆడిస్తూ అతడికి స్వాగతం పలికింది. అతడి దగ్గరకు రావడం కోసం ఎన్‌క్లోజర్‌లో నుంచి బయటకు రావడం కోసం తీవ్రంగా ప్రయత్నించింది.
By April 12, 2023 at 10:25AM
By April 12, 2023 at 10:25AM
No comments