Breaking News

Sir: హిందీలో కూడా ఎదురులేని 'సార్'.. OTT ట్రెండింగ్‌ లిస్ట్‌లో ధనుష్ సినిమా!


సైలెంట్‌గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది 'సార్' సినిమా. చదువు గొప్పతనాన్ని మరోసారి అందరికీ చెప్పిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీని కూడా దున్నేస్తుంది. ఎన్ని కొత్త సినిమాలు వచ్చిన ట్రెండింగ్ లిస్ట్‌లోనే ఉంది.

By April 17, 2023 at 07:52AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/dhanushs-sir-movie-undeterred-by-the-new-releases-on-netflix/articleshow/99544659.cms

No comments