Mahesh Babu: ‘దసరా’ డైరెక్టర్‌ని లైన్‌లో పెట్టిన మహేష్ బాబు.. ఒక్క ట్వీట్‌తో మ్యాటర్ క్లియర్’
Mahesh Babu - Dasara: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన బలగం సినిమా రెండు రోజుల్లో రూ.53 కోట్లను రాబట్టింది. టీమ్‌ను అభినందిస్తూ మహేష్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై కొందరు మాత్రం మరోలా మాట్లాడుకుంటున్నారు.
By April 01, 2023 at 02:32PM
By April 01, 2023 at 02:32PM
No comments