చికెన్ కర్రీ కోసం ఘర్షణ.. కొడుకును దుడ్డుకర్రతో కొట్టి చంపిన తండ్రి
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
చికెన్ కూర కోసం తండ్రి, కొడుకుల మధ్య గొడవ జరిగింది. ఇంట్లో వండిన కూర మొత్తం తండ్రి తినేయడంతో కొడుకు అడిగాడు. దీంతో ఇరువూరు నొటికొచ్చినట్టు తిట్టుకున్నారు. చివరకు ఆ గొడవలో తండ్రి చేతిలో కొడుకు ప్రాణాలు పోయేదాకా దారితీసింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో చోటుచేసుకుంది.
By April 06, 2023 at 07:22AM
By April 06, 2023 at 07:22AM
No comments