ఢిల్లీ సాకేత్ కోర్టు ప్రాంగణంలో కాల్పుల కలకలం.. లాయర్ దుస్తుల్లో వచ్చి..
Delhi Saket Court: ఢిల్లీలో కాల్పుల ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. సాకేత్ కోర్టు ప్రాంగణంలో ఓ మహిళపై దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన మహిళను హాస్పిటల్‌కు తరలించారు.
By April 21, 2023 at 11:24AM
By April 21, 2023 at 11:24AM
No comments