అతీఖ్ సోదరుల హత్య: ముగ్గురు యువకులు.. 22 సెకెన్లు.. 14 రౌండ్ల కాల్పులు
Atiq Ahmed బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్‌ను గుజరాత్‌లోని జైలు నుంచి ఇటీవలే యూపీకి తీసుకొచ్చారు. ఈ క్రమంలో అతీఖ్ సహా సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా జరిగిన కాల్పుల్లో ఇద్దరూ హతమయ్యారు. దీంతో యూపీలో హైఅలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం.. 144 సెక్షన్ విధించింది. ఆస్పత్రి వద్ద మీడియా ప్రతినిధుల ముసుగులో వచ్చిన ముగ్గురు పాయింట్ బ్లాంక్ నుంచి కాల్పులు జరిపారు.
By April 16, 2023 at 07:05AM
By April 16, 2023 at 07:05AM
No comments