నెలకు పది వేలలోపు ఆదాయం.. రూ.12.23 కోట్ల ఐటీ నోటీసులు.. దివ్యాంగుడు షాక్
బ్యాంకు నుంచి రుణం తీసుకుని ఓ స్టేషనరీ షాపు పెట్టుకున్న వ్యక్తి.. నెల నెల వాయిదాలు చెల్లించడానికే అష్టకష్టాలు పడుతున్నాడు. రెక్కలు ముక్కలు చేసుకుంటే నెలకు రూ.10 వేలు రావడం గగనం. అలాంటిది అతడు ఏకంగా రూ.12 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్టు ఐటీ నోటీసులు పంపింది. దీంతో బాధిత కుటుంబానికి నిద్ర కరువైంది. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో సుభాష్ నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
By April 06, 2023 at 08:53AM
By April 06, 2023 at 08:53AM
No comments