మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం
Maharashtra: మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ బస్సు లోయలో పడిన ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. 27 మంది గాయపడగా.. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
By April 15, 2023 at 12:46PM
By April 15, 2023 at 12:46PM
No comments