Breaking News

Vladimir Putin: మా అధినేతను అరెస్ట్ చేస్తే యుద్ధమే.. అణు ముప్పూ తప్పదు: రష్యా వార్నింగ్


Vladimir Putin ఉక్రెయిన్ పిల్లలను చట్టవిరుద్ధంగా బహిష్కరించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు గత శుక్రవారం ప్రకటించింది. . రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించిన గతేడాది ఫిబ్రవరి 24 నుంచి ఈ నేరాలు జరిగినట్లు ఐసీసీ తెలిపింది. ఈ నేరాలకు పుతిన్ వ్యక్తిగత బాధ్యత వహిస్తాడని నమ్మడానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని కోర్టు పేర్కొంది. బాధితులు, సాక్షులను రక్షించేందుకు అరెస్ట్ వారెంట్లను గోప్యంగా ఉంచుతున్నట్లు పేర్కొంది.

By March 24, 2023 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/any-attempt-to-arrest-vladimir-putin-would-be-declaration-of-war-on-russia-warns-kremlin/articleshow/98956705.cms

No comments