Rupert Murdoch: 92 ఏళ్ల వయసులో ఐదో పెళ్లికి సిద్ధమైన బిలీనియర్.. ఇదే చివరిదట!
Rupert Murdoch నలుగురికి విడాకులిచ్చి.. మరోసారి ఐదో పెళ్లికి సిద్ధమయ్యారు బిలీనియర్ రూపర్ట్ మర్దోక్. గతంలో రెండో భార్యకు ఆయన ఇచ్చిన భరణం వార్తల్లో నిలిచింది. ఆయన ఆస్తులు విలువ ఫోర్బ్స్ ప్రకారం 20 బిలియన్ డాలర్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2020లో ఓటమిపాలైన డొనాల్డ్ ట్రంప్.. ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడలేదు. మితిమీరిన అహంభావంలో కురుకుపోయిన ఖైదీ ట్రంప్ అని ముర్డోక్ మీడియా అభివర్ణించింది. దీనిపై ట్రంప్ పరువు నష్టం దావా కూడా వేశారు.
By March 21, 2023 at 07:19AM
By March 21, 2023 at 07:19AM
No comments