Indian 2: సేనాపతిని సౌతాఫ్రికాకి తీసుకెళుతున్న శంకర్... ‘ఇండియన్ 2’ క్రేజీ అప్‌డేట్
Kamla Haasan - Shankar: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఇండియన్ 2 సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను సౌతాఫ్రికాలో ప్లాన్ చేశారు. అది కూడా భారీ యాక్షన్ సన్నివేశాలతో అని సమాచారం.
By March 17, 2023 at 09:06AM
By March 17, 2023 at 09:06AM
No comments