Honeymoon: చేదు జ్ఞాపకాన్ని మిల్చిన హనీమూన్.. నడి సంద్రంలో వదిలేసిన ట్రావెల్ ఏజెన్సీ.. రూ.40 కోట్లకు దావా వేసిన జంట
Honeymoon కొత్త దంపతులు హనీమూన్‌ను మధుర జ్ఞాపకాలతో నింపేయాలని భావించింది. ఇందుకు ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక దీవులు హవాయికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందుకు నవ దంపతులు ట్రావెల్ ఏజెన్సీ సాయంతో అక్కడకు వెళ్లారు. కానీ, చివరకు వారిని ఆ సంస్థ పడవ సముద్రం మధ్యలో వదిలిపెట్టేసింది. చేసేది లేక ఆ దీవుల నుంచి బతుకుజీవుడా అంటూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. దీంతో సదరు ఏజెన్సీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నష్టపరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు.
By March 06, 2023 at 08:34AM
By March 06, 2023 at 08:34AM
No comments