H3N2 Virus: దేశంలో హాంకాంగ్ వైరస్ పంజా.. లక్షణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
దేశంలో హాంగ్‌కాంగ్ ఫ్లూగా పిలిచే హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి తీరు కలవరానికి గురిచేస్తోంది. ఈ వైరస్ లక్షణాలతో తొలిసారిగా రెండు మరణాలు నమోదయ్యాయి. హరియాణా, కర్ణాటకల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. కోవిడ్ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా వైరస్ బారినపడ్డ బాధితులకు శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల్లో చేరుతున్న సంఖ్య పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
By March 11, 2023 at 07:00AM
By March 11, 2023 at 07:00AM
No comments