BrahMos Missile సూపర్‌సోనిక్ మిసైల్ బ్రహ్మోస్ పరీక్ష సక్సెస్
ఆత్మనిర్బర్ భారత్ నిర్మాణంలో భాగంగా బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను విజయవంతంగా ఇండియన్ నేవీ నిర్వహించింది. ఈ పరీక్షకు కోల్‌కతా శ్రేణి క్షిపణి విధ్వంసక యుద్ధ నౌక వేదిక అయింది. భారత నావికాదళం ఆరేబియా సముద్రంలో ఈ క్షిపణి పరీక్షను నిర్వహించింది.
By March 06, 2023 at 07:32AM
By March 06, 2023 at 07:32AM
No comments