BJP MLA: అవినీతి కేసులో బుక్కైన బీజేపీ ఎమ్మెల్యేకు ముందస్తు బెయిల్.. కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్.. వీడియో వైరల్
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఛైర్మన్‌గా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు.. జల మండలిలో ఉన్నతాధికారి. సోప్స్ తయారీ ముడి సరుకుల సరఫరా కాంట్రాక్ట్ ఇప్పిస్తానని, అందుకు లంచం కింద రూ.81 లక్షలు డిమాండ్ చేశాడు. అయితే, 40 లక్షలకు బేరం కుదరి.. ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా లోకాయుత్త అధికారులకు పట్టుబడ్డాడు. ఈ కేసులో కుమారుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికినా విరూపాక్షప్ప మాత్రం ఇందులో తన పాత్ర లేదని చెప్పడం గమనార్హం.
By March 08, 2023 at 07:56AM
By March 08, 2023 at 07:56AM
No comments