Breaking News

చెరువులో బయటపడ్డ 4.6 కిలోల బంగారం.. తెలివిగా తప్పించుకున్నా చివరకు దొరికేశాడు!


బంగారం స్మగ్లింగ్‌కు ప్రయత్నించిన ఓ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. అయితే, అతడి వద్ద కనీసం పిసరంత బంగారం కూడా పట్టుబడకపోవడంతో ఏమీ లేదని వదిలేశారు. తెలివిగా పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. కానీ, చివరకు అతడి గుట్టు మాత్రం రట్టయ్యింది. ఏకంగా చెరువులోనే బంగారం దాచిపెట్టినట్టు తెలిసింది. దీంతో బీఎస్ఎఫ్ బలగాలు, స్థానిక పోలీసులు నిఘా పెట్టాయి. హోలీ రోజున అతడు ఆ బంగారం తీయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది.

By March 07, 2023 at 07:54AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/40-gold-biscuits-worth-more-than-two-and-halfcrore-rupees-found-in-pond-in-west-bengal/articleshow/98464491.cms

No comments