Youtube మరో ప్రపంచ దిగ్గజ సంస్థకు సీఈఓగా భారతీయుడు
అంతర్జాతీయంగా భారతీయుల సత్తా చాటుతున్నారు. ప్రపంచ తలమానికి సంస్థల్లో కీలక పదవులను చేపడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతూ ఉంది. ప్రస్తుతం గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలకు భారతీయులే సీఈఓలుగా ఉన్నారు. తాజాగా, మరో భారతీయ సంతతి వ్యక్తి అటువంటి ఘనత సాధించారు. యూట్యూబ్‌కు కొత్త సీఈఓగా భారతీయుడికి అవకాశం లభించింది. తొమ్మిదేళ్ల పాటు యూట్యూబ్ సీఈఓగా ఉన్న సూసన్ వొజిసికి పదవి నుంచి తప్పుకోవడంతో ఆయయన అవకాశం దక్కింది.
By February 17, 2023 at 06:37AM
By February 17, 2023 at 06:37AM
No comments