Breaking News

Whatsapp కాన్పు కష్టమైన గర్బిణికి వాట్సాప్ కాల్ ద్వారా ప్రసవం.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ


అసలే మారుమూల ప్రాంతం.. మరోవైపు భారీగా కురుస్తోన్న మంచు వల్ల విమానాలు కూడా రాలేని పరిస్థితి. ఈ సమయంలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. కానీ, ప్రసవం కష్టం కావడం, ఆమెకు అనారోగ్య సమస్యలు ఉండటంతో అక్కడ వైద్యులు భయపడ్డారు. కానీ, ప్రతికూల వాతావరణం వల్ల మరో ప్రాంతానికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఈ సమయంలో వైద్యులకు వాట్సాప్ సాయం చేసింది.

By February 13, 2023 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/doctors-assist-pregnant-woman-deliver-over-whatsapp-call-in-keran-of-jammu-and-kashmir/articleshow/97851498.cms

No comments