Breaking News

RRR Movie: ఇంకా గొప్ప విజ‌యాలు సాధించాలి.. రామ్ చ‌ర‌ణ్‌, రాజ‌మౌళికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ విషెష్‌


Pawan Kalyan - Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాకు ఐదు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డ్స్ రావ‌టంపై జ‌న‌సేనాని, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విషెష్‌ తెలియ‌జేశారు. చిత్ర యూనిట్‌, ద‌ర్శకుడు రాజ‌మౌళి, హీరో రామ్ చ‌ర‌ణ్‌ల‌ను ఆయ‌న అభినందించారు.

By February 26, 2023 at 08:03AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-wishes-to-rajamouli-and-ram-charan/articleshow/98243057.cms

No comments