Pawan Kalyan: మంచి చేయకపోయినా పర్లేదు.. చెడు మాత్రం చేయకండి.. పవన్ ఫ్యాన్స్‌కి డైరెక్టర్ రిక్వెస్ట్
హద్దులు దాటే అభిమానం తెలిసో తెలియకో వారి అభిమాన హీరోలకే నష్టాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించాలని అంటున్నారు దర్శకుడు సాయి రాజేష్. మెగా ఫ్యామిలీకి ఎంతో సన్నిహితంగా ఉండే ఈ డైరెక్టర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆయన..
By February 06, 2023 at 09:49AM
By February 06, 2023 at 09:49AM
No comments