Mayilsamy: తారకరత్న విషాదాన్ని మరచిపోక ముందే మరో ట్రాజెడి.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
Mayilsamy demise: ప్రముఖ కోలీవుడ్ నటుడు, అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన ప్రముఖ కమెడియన్ మైల్ స్వామి అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు.
By February 19, 2023 at 09:40AM
By February 19, 2023 at 09:40AM
No comments