Kantara 2: ‘కాంతార 2’లో ఊర్వశీ రౌతేలా.. ఫొటోతో క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ
Urvashi Rautela: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఈ మధ్య సౌత్ సినిమాల మీదనే ఎక్కువగా దృష్టి పెడుతుంది. పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న కాంతార 2లో ఊర్వశీ రౌతేలా హీరోయిన్ నటించనుంది.
By February 12, 2023 at 07:42AM
By February 12, 2023 at 07:42AM
No comments