IAF విమానంలో తరలిన సైనికుడి గుండె.. తోటి జవాన్ భార్య ప్రాణం నిలిపేందుకు
Army Soldier heart: ఆర్మీ జవాన్ గుండె మరొక జవాన్ భార్య ప్రాణాన్ని కాపాడింది. పుణేలోని ఆర్మీ ఆస్పత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన సైనికుడి నుంచి సేకరించిన గుండెను IAF ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి పూణేకు తరలించారు. అక్కడ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. మహిళ ప్రాణాన్ని కాపాడారు. పూణేలోని AICTS ఆస్పత్రిలో 15 రోజుల వ్యవధిలో ఇది రెండో గుండె మార్పిడి శస్త్రచికిత్స.
By February 15, 2023 at 12:23PM
By February 15, 2023 at 12:23PM
No comments