హైకోర్టు జడ్జిగా ఎల్సీవీ గౌరీ నియామకంపై వివాదం.. ప్రమాణస్వీకారానికి ముందే సుప్రీం కీలక నిర్ణయం
మద్రాస్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులుగా 11 మంది లాయర్లను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఇందులో మధురై ధర్మాసనంలో కేంద్ర ప్రభుత్వం తరఫున పలు కేసుల్లో వాదనలు వినిపించిన మహిళా లాయర్‌ను జడ్జిగా నియమించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. బీజేపీకి అనుకూలంగా ఉండటమే కాదు క్రిస్టియన్లు, ముస్లింల గురించి విద్వేష ప్రసంగాలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.
By February 07, 2023 at 10:52AM
By February 07, 2023 at 10:52AM
No comments