దారుణం.. కేన్సర్ రోగి సాయమడిగితే అమర్యాదగా ప్రవర్తించి.. విమానం నుంచి దించేసిన సిబ్బంది
కేన్సర్ సంబంధిత సర్జరీ చేయించుకున్న ఓ మహిళ... జనవరి 30 ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమానం ఎక్కింది. సర్జరీ జరిగి వారం రోజులు కావడం వల్ల చాలా బలహీనంగా ఉంది. ఆమెను గ్రౌండ్ డ్యూటీ సిబ్బంది.. వీల్ ఛైర్‌లో విమానం ఎక్కించారు. తర్వాత క్యాబిన్‌లో తన బ్యాగును ఉంచడానికి సాయం చేయాలని ఎయిర్ హోస్టెస్‌ను కోరితే నిరాకరించడమే కాదు.. అసభ్యంగా ప్రవర్తించింది. చివరకు విమానం కూడా దింపేశారు.
By February 06, 2023 at 08:25AM
By February 06, 2023 at 08:25AM
No comments