Breaking News

ఐదేళ్లు తర్వాత ఫ్రెండ్ అంటోంది.. ప్రియురాలిపై రూ.25 కోట్లకు దావా వేసిన యువకుడు


యువతి, యువకుల మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే, యువకుడు దీనిని ప్రేమ అనుకుంటే.. ఆమె మాత్రం నిన్ను భావనతో చూడలేదని చెప్పింది. కానీ, చివరకు తన ప్రేమను ఆమె అంగీకరించకపోవడంతో మానసికంగా కుంగిపోయి కోర్టులో కేసు వేశాడు. కౌన్సెలింగ్ ఇచ్చినా అతడిలో మార్పు రాలేదు. చివరకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన సింగ్‌పూర్‌లో చోటుచేసుకోగా.. త్వరలో విచారణ చేపట్టనుంది కోర్టు.

By February 02, 2023 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/man-sues-woman-for-3-million-dollars-for-being-friend-zoned-in-singapore/articleshow/97539323.cms

No comments