Vignesh shivan: నయనతార భర్త విఘ్నేష్ శివన్‌కి షాక్.. రంగంలో పవన్ కళ్యాణ్ ఫ్లాప్ డైరెక్టర్
Vignesh Shivan: AK 62 విషయంలో అంతా మారిపోయిందని కోడంబాకం వర్గాలంటున్నాయి. విఘ్నేష్ శివన్ ఫైనల్ డ్రాఫ్ట్ అజిత్‌కు నచ్చలేదని అంటున్నారు. స్టార్ హీరోతో ఇప్పటి వరకు సినిమా చేయకపోవటం కూడా విఘ్నేష్‌కి మైనస్‌గా మారిందట. దీంతో...
By January 28, 2023 at 11:23AM
By January 28, 2023 at 11:23AM
No comments