Rashmika Mandanna: ఇదంతా అతడి వల్లే.. మాజీ ప్రియుడిపై రష్మిక ఓపెన్ కామెంట్స్.. నెటిజన్స్ ఫైర్
మొన్నటి మొన్న మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి, అవకాశం ఇచ్చిన డైరెక్టర్ రిషబ్ శెట్టి పేర్లనే ప్రస్తావించిన రష్మిక మందన్న ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. వారే తనకు దారి చూపించారనేస్తుందీ ముద్దుగుమ్మ..
By January 21, 2023 at 10:47AM
By January 21, 2023 at 10:47AM
No comments