Rashmi Gautam: రష్మీ గౌతమ్ ఇంట విషాదం.. కన్నీళ్లతో వీడ్కోలు.. ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఇంట విషాదం నెలకొంది. ఆమె గ్రాండ్ మదర్ ప్రమీలా మిశ్రా కన్నుమూశారు. ఈ విషయాన్ని రష్మీ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.
By January 21, 2023 at 09:41AM
By January 21, 2023 at 09:41AM
No comments