Prabhas: ప్రభాస్ ‘సలార్’ మూవీ లేటెస్ట్ అప్‌డేట్.. హైదరాబాద్‌లో అసలైన సీన్లు


డార్లింగ్ స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా బాలయ్య అన్‌స్టాబుల్ టాక్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. తన క్లోజ్ ఫ్రెండ్ గోపీచంద్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్న ప్రభాస్.. ప్రస్తుతం కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’ మూవీతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ‘సలార్’ మూవీ గురించిన లేటెస్ట్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది.

By January 08, 2023 at 10:28AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/latest-update-from-prabhas-salaar/articleshow/96826672.cms

No comments