Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ని ఫాలో అవుతున్న దిల్ రాజు.. వైరల్ అవుతున్న డైలాగ్ వీడియో
దళపతి విజయ్ హీరోగా తెలుగు నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం వారసుడు. సంక్రాంతి సందర్బంగా తెలుగులో జనవరి 11న రిలీజ్ అవుతుంటే తమిళంలో జనవరి 14న రిలీజ్ అవుతుంది. దీనిపై ఆయన వివరణ ఇస్తూ వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలకు తెలుగులో ఎక్కువ థియేటర్స్ దొరకాలనే కారణంగానే తాను వారసుడు సినిమాను జనవరి 14న విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఆ సమయంలో జరిగిన డిస్కషన్‌లో ఆయన పవన్ కళ్యాణ్ డైలాగ్...
By January 10, 2023 at 06:47AM
By January 10, 2023 at 06:47AM
No comments