Nani: దసరా వేషం తీసేసిన నాని.. వైరల్‌గా లవర్ బాయ్ లుక్
నేచురల్ స్టార్ నాని.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటిస్తున్న ‘దసరా’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేశాడు. కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ చిత్రం గోదావరిఖని బొగ్గు గనుల బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోహీరోయిన్ల పాత్రలను దర్శకుడు డీగ్లామర్‌గా చూపిస్తుండగా.. ప్రత్యేకించి నాని రఫ్ లుక్‌కు అనేక ప్రశసంలు దక్కాయి. ఇదిలా ఉంటే, నాని తన న్యూ లుక్ ఫొటోను ఇటీవలే సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది.
By January 13, 2023 at 07:46AM
By January 13, 2023 at 07:46AM
No comments