Megastar Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్.. ఫ్యాన్స్‌కి పండగే
మెగాస్టార్ చిరంజీవి (Mega star Chirajeevi) ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా (Waltair Veerayya) అందరికీ పూనకాలు తెప్పించబోతున్నారు. ఈ మెగా మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ‘బాస్ పార్టీ’, ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ వంటి లిరికల్ సాంగ్, టైటిల్ సాంగ్ సహా మాస్ లుక్ పోస్టర్స్, రవితేజ టీజర్ చూస్తుంటే తెలిసిపోతుంది.
By January 06, 2023 at 09:43AM
By January 06, 2023 at 09:43AM
No comments