Indian Cricket team: ఇండియన్ క్రికెటర్స్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఫొటో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇండియన్ క్రికెటర్స్ కలిసి ఫొటో దిగారు. సదరు ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్‌తో సూర్య కుమార్ యాదవ్, యజువేంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్, శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ తదితరులున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అదే మా యంగ్ టైగర్ క్రేజ్ అంటూ తారక్ ఫ్యాన్స్ నెట్టింట ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. త్వరలోనే ఎన్టీఆర్ 30 సినిమా..
By January 17, 2023 at 12:15PM
By January 17, 2023 at 12:15PM
No comments