బుడ్డోడి 'బొమ్మ' కోసం రైల్వేశాఖ పరుగులు.. ఈ ఆర్మీ హవల్దార్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే !
West Bengal: సికింద్రాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్‌కు రైలులో ప్రయాణిస్తున్న ఓ 19 నెలల చిన్నారి తనకు ఇష్టమైన ట్రక్కు బొమ్మను ట్రైన్‌లోనే మర్చిపోయాడు. ఆ పిల్లాడు బొమ్మతో ఇష్టంగా ఆడుకోవటాన్ని గమనించిన అదే ట్రైన్‌లో ప్రయాణించిన హవల్దార్ ఎలాగైనా ఆ బొమ్మను అతడి వద్దకు చేర్చాలనుకున్నాడు. అందుకు రైల్వేశాఖను సంప్రదించగా.. అనుహ్య రీతిలో స్పందించిన రైల్వేశాఖ అతడి వివరాలు వెతికి తిరిగి బొమ్మను చిన్నారికి అప్పగించింది. దీంతో హవల్దార్, రైల్వేశాఖపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
By January 07, 2023 at 11:46AM
By January 07, 2023 at 11:46AM
No comments