అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేయమన్నారు.. నా వల్ల కాదని చెప్పా: నటుడు అజయ్
తెలుగు సినిమాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ ఎదిగిన నటుల్లో అజయ్ ఒకరు. రెండు దశాబ్దాలకు పైగా ఆయన టాలీవుడ్‌లో నటుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. హీరోకి ఫ్రెండ్‌గా, విలన్‌కి తమ్ముడిగా, హీరోయిన్‌కు అన్నగా.. ఇలా చాలా పాత్రల్లో ఆయన మెప్పించారు. ‘విక్రమార్కుడు’ సినిమాలో టిట్లాగా తనలోని మరో కోణాన్ని అజయ్ చూపించారు. ఏడాదికి సుమారు 10 సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నారు. అయితే, తన నటనా జీవితం గురించి తాజాగా ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ షోలో ఆయన పంచుకున్నారు.
By January 12, 2023 at 09:26AM
By January 12, 2023 at 09:26AM
No comments