‘వీరసింహారెడ్డి’ ట్విట్టర్ రివ్యూ: రొటీన్ స్టోరీ.. ఫ్యాన్స్‌కు మాత్రం పండగే!
తెలుగు రాష్ట్రాల్లో ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) జాతర మొదలైపోయింది. ఈరోజు తెల్లవారుజాము నుంచే థియేటర్ల వద్ద బాలకృష్ణ (Balakrishna) అభిమానులు టపాసుల మోత మోగిస్తున్నారు. చాలా సంవత్సరాల తరవాత సంక్రాంతికి తమ అభిమాన హీరో సినిమా రావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఇక యూఎస్‌లో ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడిస్తు్న్నారు. కొంత మంది సినిమా చాలా బాగుందని అంటే.. మరికొందరు మాస్ జాతర అని, ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చుతుందని అంటున్నారు. మొత్తం మీద మిశ్రమ స్పందన వస్తోంది.
By January 12, 2023 at 06:40AM
By January 12, 2023 at 06:40AM
No comments