ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. డాక్టర్ దంపతులు సహా ఆరుగురి మృతి
Jharkhand Hospital Fire Accident: ఆస్పత్రిలో అర్ధరాత్రి చోటు చేసుకున్న ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. డాక్టర్ దంపతులు సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పట్టణంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
By January 28, 2023 at 12:20PM
By January 28, 2023 at 12:20PM
No comments