Breaking News

93 ఏళ్ల వయసులో ప్రేయసిని పెళ్లాడాడు.. చిరకాల ప్రేమ!


Buzz Aldrin: ప్రేమికురాలి కోసం ఎదురుచూసి కాస్త లేటుగా పెళ్లి చేసుకున్న వాళ్లు మన మధ్య చాలా మందే ఉంటారు. కానీ, 93 ఏళ్ల వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్న వారిని చూశారా..? ఇదిగో ఈ వ్యోమగామి ఇప్పుడు అదే చేశాడు. 5 దశాబ్దాల కిందట చంద్రుడిపై కాలుమోపిన రెండో వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన బజ్ ఆల్డ్రిన్.. తనకంటే వయసులో సుమారు 35 ఏళ్లు చిన్నదైన డాక్టర్ అంకాను వివాహం చేసుకున్నారు. పెళ్లి ఫొటోలు షేర్ చేస్తే ఆసక్తికర కామెంట్ పెట్టారు.

By January 22, 2023 at 12:22AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/buzz-aldrin-second-nasa-astronaut-to-land-on-moon-marries-his-love-on-93rd-birthday/articleshow/97209500.cms

No comments