Vijay Diwas 2022 బంగ్లా యుద్ధంలో లొంగిపోయిన 93 వేల మంది పాక్ సైనికులు.. అరుదైన వీడియో
Vijay Diwas 2022 పశ్చిమ, తూర్పు పాకిస్థాన్ ప్రజల భాషలు, సంస్కృతి వేర్వేరు. పశ్చిమ పాక్‌లో ఉర్దూ మాట్లాడితే.. తూర్పు పాక్‌లో బెంగాలీలు అధికం. అయితే, 1948లో నాటి గవర్నర్ జనరల్ మహ్మద్ ఆలీ జిన్నా రెండు చోట్లా ఉర్దూయే అధికార భాషగా ఉండాలని ఆదేశించడంతో రచ్చ మొదలయ్యింది. సహజంగా భాషాప్రియులైన బెంగాలీలకు ఇది తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ప్రభుత్వ కార్యకలాపాల్లో బెంగాలీనే అమలు చేయాలని ఉద్యమం ప్రారంభించారు. పశ్చిమ పాక్ పాలకుల పెత్తనం పెరగడంతో పెద్దఎత్తున అల్లర్లు చెలరేగాయి.
By December 16, 2022 at 12:07PM
By December 16, 2022 at 12:07PM
No comments