Telugu Movies: ఈరోజు థియేటర్లలోకి వస్తున్న తెలుగు సినిమాలు ఇవే

HIT 2 మూవీపై ఇప్పటికే అంచనాలు పతాక స్థాయికి చేరిపోయాయి. మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అడవి శేష్.. ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తూ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. అలానే మట్టి కుస్తీ సినిమాతో విష్ణు విశాల్ కూడా తెలుగులో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. ఈ తమిళ్ హీరో గతంలో రానా హీరోగా చేసిన అరణ్య మూవీలో నటించాడు. అలానే ఎఫ్ఐఆర్ సినిమాతోనూ తెలుగు ప్రేక్షకుల్ని పలకరించాడు.
By December 02, 2022 at 07:11AM
By December 02, 2022 at 07:11AM
No comments