Tawang Clashes భారత్, చైనా ఘర్షణపై అమెరికా కీలక వ్యాఖ్యలు
Tawang Clashes అరుణాచల్ ప్రాంతంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను భారత్ తిప్పికొట్టింది. భారత్ నుంచి ఊహించని ప్రతిఘటనతో డ్రాగన్ తోక మూడిచింది. అనంతరం జరిగిన కమాండర్ స్థాయి చర్చల్లో చొరబాట్లకు పాల్పడకుండా ప్రశాంతత పాటించాలని చైనాకు విజ్ఞప్తి చేసింది. దౌత్య మార్గాల ద్వారా కూడా ఈ అంశాన్ని చైనా దృష్టికి తీసుకెళ్లిన భారత్.. ప్రాదేశిక సమగ్రత పరిరక్షణకు రక్షణ బలగాలు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేసింది.
By December 14, 2022 at 11:26AM
By December 14, 2022 at 11:26AM
No comments