Sidhu Moose Wala Murder ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఎఫ్‌బీఐకి చిక్కిన గోల్డీ బ్రార్.. పంజాబ్ పోలీసులకు సమాచారం

Sidhu Moose Wala Murder పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడు అమెరికాలో చిక్కాడు. నిందితుడు గోల్డీ బ్రార్ గురించి సమాచారం ఇస్తే రూ. 2 కోట్ల రివార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని సిద్ధూ తండ్రి బల్కౌర్ సింగ్ డిమాండ్ చేశారు. ఒక వేళ కేంద్రం ఆ డబ్బు ఇవ్వలేకపోతే తానే డబ్బులు ఇస్తానని బల్కౌర్ ప్రకటించడం గమనార్హం. అయితే, అమెరికాలో ఎఫ్‌బీఐ అధికారులు అతడ్ని అరెస్ట్ చేశాడు.
By December 04, 2022 at 08:19AM
By December 04, 2022 at 08:19AM
No comments