Shortcut Politics ఉచితాలతో నాశనం.. షార్ట్‌కట్ రాజకీయాలతో అభివృద్ధి అసాధ్యం: మోదీ
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
Shortcut Politics ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు గుప్పించే ఉచిత హామీలపై సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సమయంలో ప్రధాని మోదీ ఉచితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసేందుకు కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మోదీ విమర్శించారు. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశానికి సుస్థిరాభివృద్ధి కావాలని, షార్ట్‌కట్ రాజకీయాలతో అభివృద్ధి సాధ్యం కాదని ప్రధాని స్నష్టం చేశారు.
By December 12, 2022 at 07:07AM
By December 12, 2022 at 07:07AM
No comments