Sabarimala ముగిసిన మండల పూజ.. అయ్యప్ప ఆలయం మూసివేత.. రికార్డు స్థాయిలో ఆదాయం
Sabarimala ఈ ఏడాది శబరిమలకు భక్తులు రద్దీ విపరీతంగా పెరిగింది. కనీవినీ ఎరుగని రీతిలో శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో స్వామి దర్శనం కోసం అయ్యప్పలు ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో మణికంఠుడి దర్శనానికి వచ్చే స్వాముల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజూ లక్షమంది వరకు సన్నిధానానికి చేరుకుని, దీక్షలు విరమిస్తున్నారు. స్వాములకు దర్శనం, పార్కింగ్ సమస్యలు ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
By December 28, 2022 at 07:38AM
By December 28, 2022 at 07:38AM
No comments