Modi Review Meet మాస్క్‌లు ధరించండి.. ఎలాంటి పరిస్థితి ఎదుర్కోడానికైనా సిద్ధంగా ఉండండి: ప్రధాని
Modi Review Meet ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో పరిస్థితులపై సమీక్షకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. వైద్య శాఖాధికారులతో తాజా పరిస్థితిని, సన్నద్ధతను మోదీ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న కేసులు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు.
By December 23, 2022 at 06:10AM
By December 23, 2022 at 06:10AM
No comments