Kashmir Issue ఐరాసలో పాక్‌ను ఏకిపారేసిన భారత్.. కశ్మీర్‌పై దిమ్మదిరిగే కౌంటర్!
Kashmir Issue ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చింది. బుధవారం పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ.. ఐరాసలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై తరుచూ ప్రస్తావిస్తూ భారత్‌ను దోషిగా చూపే ప్రయత్నం చేస్తున్న దాయాదికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. చైనా, పాకిస్థాన్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన.. ఉగ్రవాదాన్ని పెంచే పోషించే దేశానికి నీతులు చెప్పే అర్హత లేదన్నారు.
By December 15, 2022 at 10:24AM
By December 15, 2022 at 10:24AM
No comments