Chennai: శరతకుమార్‌కి తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్‌లో చేరిన నటుడు.. టెన్షన్‌లో ఫ్యాన్స్
Sarathkumar Hospitalized: హీరోగా, విలన్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన విలక్షణ నటుడు శరత్ కుమార్. డయేరియా కారణంగా డీ హైడ్రేషన్ కావటంతో శరత్‌కుమార్‌ని చెన్నైలోని అపోలో హాస్పిటల్స్‌లో చేర్పించారని సమాచారం. దీనిపై ఫ్యామిలీ మెంబర్స్, సన్నిహితులు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే కంగారు పడాల్సిన విషయమేమీ లేదని దగ్గరి వర్గాలు అంటున్నాయి. శరత్ కుమార్ పలు చిత్రాల్లో నటుడిగా చేస్తున్నారు. శరత్ కుమార్‌తో పాటు భార్య రాధిక, కుమార్తె వరలక్ష్మి కూడా ...
By December 11, 2022 at 10:19AM
By December 11, 2022 at 10:19AM
No comments